Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 18,499
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున లాభాల్లో ముగిశాయి.
Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 18,499
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లాభపడి 62,501.69 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 178.20 పాయింట్ల లాభంతో 18,499.35 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.58గా నిలిచింది. టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, ఐటీసీ, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, టైటాన్, టాటా స్టీల్, మారుతీ, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభపడగా.. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.