Mercury Transit: రేవతి నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి అపార సంపద.. హోదా

Mercury transit Lucky Signs: ఏప్రిల్ 27వ తేదీ రేవతి నక్షత్రంలోకి బుధుడు సంచరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి అపార సంపద లభిస్తుంది.

Update: 2025-04-24 01:30 GMT

Mercury Transit: రేవతి నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి అపార సంపద.. హోదా

Mercury transit Lucky Signs: ఏప్రిల్ 27వ తేదీ రేవతి నక్షత్రంలోకి బుధుడు సంచరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి అపార సంపద లభిస్తుంది.

గ్రహాల మార్పు రాశులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అయితే ఏప్రిల్ 27వ తేదీ బుధుడు రేవతి నక్షత్రంలోకి వెళ్లబోతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి అపార సంపద లభిస్తుంది. వీళ్లు ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరికి బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఈ బుధసంచారం వల్ల మీన రాశి వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది. భాగస్వామి నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. వీళ్లలో పాజిటివిటీ పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ .

బుధ నక్షత్రం రేవతి నక్షత్రంలోకి బుధుడు వెళ్లడం వల్ల మిథున రాశి వారికి కూడా లాభాలు కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న ప్రతి పని పూర్తవుతుంది. అంతేకాదు ఈ సమయంలో వీరికి డబ్బుల సమస్య అసలే ఉండదు. లాభాలు పెరిగే సమయం. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి.

వృషభ రాశికి కూడా ఇది ఎంతో విశేష ఫలితాలను అందించే సమయం డబ్బులు పొందే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టిన లాభాల బాటలో పడి వెళ్తారు. అంతేకాదు వీళ్లలో పాజిటివిటీ పెరిగి మంచి ఫలితాలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Tags:    

Similar News