YV Subba Reddy: సీట్లు కూడా ప్రకటించలేని పార్టీలు .. మా గురించి మాట్లాడుతున్నారు

YV Subba Reddy: ఎవరు ఎంత మంది వచ్చిన.. వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది

Update: 2024-01-26 13:15 GMT

YV Subba Reddy: సీట్లు కూడా ప్రకటించలేని పార్టీలు .. మా గురించి మాట్లాడుతున్నారు 

YV Subba Reddy: కాంగ్రెస్‌ పార్టీపై మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అడ్రస్‌ లేని పార్టీలతో వైసీపీకి వచ్చిన నష్టమేమి లేదన్నారు. సీట్లు కూడా ప్రకటించలేని పార్టీలు తమ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎవరు ఎంత మంది వచ్చిన వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News