YV Subba Reddy: 'జమిలి'యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!
YV Subba Reddy: చంద్రబాబు జలక్‌లు తమకు అలవాటే
YV Subba Reddy: 'జమిలి'యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!
YV Subba Reddy: ఎన్నికలు వచ్చినా ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నామని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ఆయన అన్నారు. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు 23 మందిని గతంలో పార్టీ ఫిరాయించేలా చేసి.. జలక్ తిన్నాడు.. మళ్లీ మా ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు.. చంద్రబాబు జలక్‌లు తమకు అలవాటే అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అంతకుముందు రాజమండ్రిలో మేడపాటి సీతారామరెడ్డి జయంతి వేడుకల్లో వైవీ సుబ్బారెడ్డి, జక్కంపూడి రాజా పాల్గొన్నారు.