YV Subba Reddy: ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదు
YV Subba Reddy: ఉమ్మడి రాజధాని గురించి రాజ్యసభలో చర్చిస్తాం
YV Subba Reddy: ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదు
YV Subba Reddy: ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని తెలిపారు. పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకూ ఉమ్మడి రాజధాని అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.