YS Sharmila: మీది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు.. YSRCP పార్టీకి షర్మిల కొత్త నిర్వచనం

YS Sharmila: మీది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు

Update: 2024-01-27 08:20 GMT

YS Sharmila: మీది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు.. YSRCP పార్టీకి షర్మిల కొత్త నిర్వచనం

YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ప్రాజెక్టులను నిలబెట్టలేని వ్యక్తా.. ఆయన రాజకీయ వారసుడు అంటూ మరోసారి అన్న జగన్‌ను టార్గెట్‌ చేశారు షర్మిల. వైఎస్సాఆర్ సీపీకి షర్మిల కొత్త నిర్వచనం ఇచ్చారు. Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఇందులో వైఎస్సార్ లేరని ఇది జగన్ రెడ్డి పార్టీ అని, నియంత పార్టీ అంటూ ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి ఒక్క ఆశయాన్ని కూడా జగన్ నిలబెట్టలేదని షర్మిల మండిపడ్డారు.

Tags:    

Similar News