YS Sharmila: బీజేపీతో దోస్తీకోసం చంద్రబాబు, జగన్ ఏపీని తాకట్టుపెట్టారు

YS Sharmila: టీడీపీ, వైసీపీ కాషాయ పార్టీకి బీ-టీమ్‌లా మారారు

Update: 2024-01-26 10:47 GMT

YS Sharmila: బీజేపీతో దోస్తీకోసం చంద్రబాబు, జగన్ ఏపీని తాకట్టుపెట్టారు

YS Sharmila: బీజేపీ అంటే.. బాబు, జగన్, పవన్ అంటూ ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు, జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టారని అన్నారు. స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి.. కమలం పార్టీకి బీ టీమ్‌లా మారారని ఆరోపించారు. ఏపీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోందన్నారు షర్మిల. వీళ్లు బానిసలు కాదు.. కట్టు బానిసలని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో 25 మంది ఎంపీలున్నా ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేదని విమర్శించారు షర్మిల.

Tags:    

Similar News