Nellore: నెల్లూరులో యువకుడి దారుణ హత్య
Nellore: పాతకక్షలే కారణంగా పోలీసుల అనుమానం
Nellore: నెల్లూరులో యువకుడి దారుణ హత్య
Nellore: నెల్లూరులో యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్పేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతున్న మహేష్‌పై.. ఒక్కసారిగా కత్తులు, తల్వార్లతో దుండగులు దాడి చేశారు. తోటి మహేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. హత్యకు పాతకక్షలే కారణంగా పోలీసుల అనుమానిస్తున్నారు.