Yarlagadda Lakshmi Prasad: జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన యార్లగడ్డ
Yarlagadda Lakshmi Prasad: జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంతా ఎత్తుకు ఎదిగారు
Yarlagadda Lakshmi Prasad: జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన యార్లగడ్డ
Yarlagadda Lakshmi Prasad: రాజ్యసభ మాజీ సభ్యులు పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ. తారక్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అతడి తల్లి.. జిజియా బాయిలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు.