గొప్ప మిత్రుడుని కోల్పోయా ‌: మాజీమంత్రి యనమల

కోడెల మృతి మాజీ మంత్రి యనమల రామకృష‌్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2019-09-16 08:28 GMT

కోడెల మృతి పట్ల టీడీపీ సినీయర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష‌్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోడెలతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కోడెల తనకు గొప్ప మిత్రుడని ఆయనను కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశంలో ఒక కార్యకర్తల పనిచేశారని.., తుది శ్వాస వరకూ పార్టీ సేవలందించారని యనమల కొనియాడారు. కోడెల మృతిపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావులు సంతాపం వ్యక్తం చేశారు 

Tags:    

Similar News