సీఎం జగన్‌‌కు రాఖీలు కట్టిన మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు

Update: 2019-12-12 08:34 GMT

మహిళా బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలుపడంపై హర్షం వ్యక్తం అవుతోంది. మహిళల భద్రత కోసం ఏపీలో దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌కు వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు రాఖీలు కట్టారు. మహిళా బిల్లు తీసుకురావడం పట్ల వారు జగన్‌కు కృతజ్నతలు తెలిపారు. 

Tags:    

Similar News