Andhra Pradesh: ఏపీలో త్వరలోనే మహిళా సాధికారత: రోజా
మహిళల్లో ఎంతటి సామర్ధ్యమున్నా... సాధికారత సాధించాలంటే మాత్రం ప్రభుత్వ సహకారం చాలా అవసరమన్నారు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా.
ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా (ఫొటో ట్విట్టర్)
Andhra Pradesh: మహిళల్లో ఎంతటి సామర్ధ్యమున్నా.... సాధికారత సాధించాలంటే మాత్రం ప్రభుత్వ సహకారం చాలా అవసరమన్నారు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. అందుకే, ఏ రాష్ట్రంలో ఇవ్వనంత ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మహిళలకు అందిస్తున్నారని అన్నారు.
కేవలం రెండేళ్లలోనే వివిధ పథకాల ద్వారా మహిళలకు 89వేల కోట్ల రూపాయలను అందజేశారని తెలిపారు. సీఎం జగన్ సహకారంతో, ఏపీలో మహిళా సాధికారత అతి త్వరలోనే సాకారం అవుతుందని రోజా అన్నారు.