Alluri District: నెయిల్ పాలిష్ లో.. నిద్ర మాత్రలు కలిపి సూసైడ్
Alluri District: కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని..
Alluri District: నెయిల్ పాలిష్ లో.. నిద్ర మాత్రలు కలిపి సూసైడ్
Alluri District: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కారం సంధ్య అనే యువతి నెయిల్ పాలిష్ లో..నిద్ర మాత్రలు కలిపి సూసైడ్ చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్థారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తుకుని దర్యప్తు చేస్తున్నారు.