Kurnool: కొడుకులు పట్టించుకోక పోవడంతో.. ఇంట్లోనే భర్త శవం దహనం చేసిన భార్య

Kurnool: అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణ

Update: 2023-05-29 08:20 GMT

Kurnool: కొడుకులు పట్టించుకోక పోవడంతో.. ఇంట్లోనే భర్త శవం దహనం చేసిన భార్య

Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం చోటు చేసుకుంది. భర్త శవాన్ని భార్య... ఇంట్లోనే కాల్చివేసింది. అనారోగ్యంతో భర్త కృష్ణ మృతి చెందాడు. దీంతో కొడుకులు పట్టించుకోకపోవడంతో.. భర్త శవాన్ని ఇంట్లోనే దహనం చేసింది భార్య.

Tags:    

Similar News