Weather Report: నైరుతి కరునించడం లేదు.. వానలు కురవడం లేదు..

Weather Report: నానాటికీ పెరుగుతున్న ఎండల తీవ్రత

Update: 2023-06-18 02:35 GMT

Weather Report: నైరుతి కరునించడం లేదు.. వానలు కురవడం లేదు..

Weather Report: నైరుతి కరునించడం లేదు.. వానలు కురవడం లేదు.. ఈ పాటికి తొలకరి చినుకలు కురవల్సి ఉంది. కానీ ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్లో విత్తులు వేయలేక రైతులు ఎదురు చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జాడ ఎక్కడ కనిపించడం లేదు... వర్షం కురవడం లేదు. పైగా రోజు రోజుకు యెండల తీవ్రత పెరిగిపోతుంది. దీంతో ఖరీఫ్ సీజన్ దాటిపోతున్న రైతులు విత్తులు నాట లేక ఆకాశం కాశీ ఎదురుచూస్తున్న పరిస్థితి. ప్రతి ఏటా ఆంధ్ర లో జూన్ మొదటి వారం కే నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. కానీ ఈ ఏడాది 8 తర్వాత రాయలసీమ నీ తాకిన అక్కడే ఉండిపోయాయి.. వాటి గమనం నెమ్మిదించి వాతావరణం లో మార్పులు వచ్చాయి. లాంగ్ వేసవి నీ చూడాలి వస్తుంది. .

నైర్తుతి రుతు పవనాలు అనుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అసలు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటు లో ఉన్న నైరుతి రాక నీ imd కూడా అంచనా వేయలేక పోయింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించక 90 % తేమ శాతం ఉండాలి. కానీ ప్రస్తుతం 60% మాత్రమే ఉంది. ఇదంతా గుజరాత్ లో ఏర్పడిన తుపాన్ కారణం గా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి పూర్తి రేయిని సీజన్ రావాలంటే మాత్రం జూలై మొదటి వారం పట్టే అవకాసం ఉంది. 

Tags:    

Similar News