Surendra Babu: అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తాం
Surendra Babu: కల్యాణదుర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
Surendra Babu: అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తాం
Surendra Babu: రాజ్యాంగ నిర్మాత రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలోని ఆయన విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పనిచేస్తానని అమిలినేని హామి ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.