Virupakshi: జయరామ్ ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడిస్తాం
Virupakshi: మాజీ మంత్రి జయరామ్‌పై ఆలూరు వైసీపీ ఇంచార్జ్ వీరుపాక్షి ఆగ్రహం
Virupakshi: జయరామ్ ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడిస్తాం
Virupakshi: మాజీ మంత్రి జయరామ్‌పై ఆలూరు వైసీపీ ఇంచార్జ్ వీరుపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరామ్ ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడిస్తామని అన్నారు. మంత్రిగా ఉండి ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏమి చేయలేదని విమర్శించారు. జయరామ్ నియోజకవర్గ అభివృద్ధిని మరచి అక్రమ మద్యం, పేకాట స్థావరాలు, మట్టి మాఫియాను ప్రోత్సహించి..అక్రమంగా సంపాదించాడని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను జయరామ్ సొదరులు బెదిరింపులకు పాల్పడిన తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆలూరు ఇంచార్జ్ వీరుపాక్షి హెచ్చరించారు.