AP Jobs Calendar 2021: వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం
AP Jobs Calendar 2021: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
YCP & BJP: (File Image)
AP Jobs Calendar 2021: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ ప్రశ్నిస్తుంది. కేంద్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని వైసీపీ ప్రశ్నిస్తోంది.