విజయవాడలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

Vijayawada: పూజా సామగ్రి, పత్రి కొనుగోళ్లతో కిక్కిరిసిన వీధులు

Update: 2022-08-31 04:50 GMT

విజయవాడలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

Vijayawada: విజయవాడ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుండే పూజా సామగ్రి, పత్రి కొనుగోళ్లతో వీధులు కిక్కిరిసిపోయాయి. ఈసారి మట్టి గణపతి విగ్రహాలను పూజించేందుకు.. భక్తులు మక్కువ చూపిస్తున్నారు. విజయవాడలో వినాయక చవితి సందడి.

Full View


Tags:    

Similar News