Vijaysai Reddy: జనసేన గుర్తింపులేని పార్టీ
Vijaysai Reddy: సాధారణ గుర్తు కలిగిన జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేయడం చట్టవిరుద్ధం
Vijaysai Reddy: జనసేన గుర్తింపులేని పార్టీ
Vijaysai Reddy: విజయవాడ నోవాటెల్‌లో సీఈసీ అధికారుల బృందాన్ని వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి కలిశారు. మొత్తం ఆరు అంశాలపై ఆయన నివేదిక సమర్పించారు. ముఖ్యంగా జనసేన గుర్తింపులేని పార్టీ అని.. అలాంటి పార్టీని సీఈసీని కలిసేందుకు ఎలా అనుమతిస్తారని అడగటం జరిగిందన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ కోరిందని సీఈసీ ప్రతినిధులు చెప్పారన్నారు. గ్లాస్ గుర్తు అనేది ఒక సాధారణ గుర్తు అని, అలాంటి సాధారణ గుర్తు కలిగిన పార్టీ.. కొన్ని స్థానాల్లో పోటీ చేయడం అనేది చట్టవిరుద్ధమని ఎంపీ విజయసాయి అభిప్రాయపడ్డారు.