Vidadala Rajini: గుంటూరులో మంత్రి విడదల రజనీ ప్రెస్ మీట్..రాష్ట్రంలో కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు

Vidadala Rajini: సెప్టెంబర్ నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభం

Update: 2023-06-01 10:39 GMT

Vidadala Rajini: గుంటూరులో మంత్రి విడదల రజనీ ప్రెస్ మీట్..రాష్ట్రంలో కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు

Vidadala Rajini: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయని మంత్రి విడుదల రజని తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఎకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందన్నారు. ఒకొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్ల చొప్పున ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మెడికల్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో వైద్యరంగాన్ని నిర్వీర్యం చేశారని విడుదల రజని ఆరోపించారు. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు కాలేదన్నారు.

Tags:    

Similar News