Vepada Chiranjeevi Rao: మండలి అవసరం లేదని వైసీపీ గొప్పలు చెప్పింది
Vepada Chiranjeevi Rao: విద్యావంతులు వివేకంతో ఆలోచించి ఓటు వేశారు
Vepada Chiranjeevi Rao: మండలి అవసరం లేదని వైసీపీ గొప్పలు చెప్పింది
Vepada Chiranjeevi Rao: ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు నిరుద్యోగుల సమస్యలపై గళం వినిపించడానికి తాను సిద్ధమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. మండలి అవసరం లేదన్న వైసీపీ అదే శాసనమండలి స్థానం కోసం అనేక అక్రమ మార్గాలను ఎంచుకుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు వివేకంతో ఆలోచించి ఓటు వేశారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై తప్పకుండా పోరాడుతానని వేపాడ చిరంజీవి అన్నారు. నిన్నటి వరకు ఒక సగటు ఉద్యోగి నీ సామాన్యుడి నీ కానీ నేడు బాధ్యత కలిగిన శక్తి నీ ప్రజాసేవ ఇక న లక్ష్యం అంటున్న టిడిపి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు.