Vangaveeti Radha: కూటమి అభ్యర్థులతో వంగవీటి రాధా భేటీ
Vangaveeti Radha: కూటమి అభ్యర్థుల గెలుపు కార్యాచరణపై చర్చ
Vangaveeti Radha: కూటమి అభ్యర్థులతో వంగవీటి రాధా భేటీ
Vangaveeti Radha: కూటమి అభ్యర్థులతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. బీజేపీ ఆఫీసులో కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీ, సృజనా చౌదరిలను రాధ కలిశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు కాపు నాయకులతో కలిసి రాధ వచ్చారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కార్యాచరణపై చర్చించారు