Vangaveeti Radha: వంగవీటి రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం
Vangaveeti Radha: సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం
Vangaveeti Radha: వంగవీటి రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం
Vangaveeti Radha: యాక్టివ్ పాలిటిక్స్‌లో రీఎంట్రీ దిశగా వంగవీటి రాధా అడుగులు వేస్తున్నారు. ఇవాళ విజయవాడలో ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయాలపై,.. ఏ పార్టీలో చేరాలనే దానిపై రాధా అనుచరులతో చర్చించనున్నారు. రాధా జనసేనలో చేరతారంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సమావేశం అనంతరం రాధా.. తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.