Vande Bharat: రెండు రోజుల్లో విశాఖకు వందే భారత్ ట్రైన్
Vande Bharat: 15వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్న మోడీ
Vande Bharat: రెండు రోజుల్లో విశాఖకు వందే భారత్ ట్రైన్
Vande Bharat: మరో రెండు రోజుల్లో వందే భారత్ ట్రైన్ ప్రయాణికుల ముందుకు రానుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ15వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మోడ్రన్ టెక్నాలజీతో విశాఖలో ఎంటర్‌కానున్న వందే భారత్ రైల్.