Vamsi Krishna: పవన్ కల్యాణ్ నమ్మకాన్ని వమ్ము చేయను
Vamsi Krishna: ఏపీలో రాబోయేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే
Vamsi Krishna: పవన్ కల్యాణ్ నమ్మకాన్ని వమ్ము చేయను
Vamsi Krishna: విశాఖపట్నంలో జనసేనను బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. ముఖ్య నాయకులందరినీ సమన్వయం చేసుకొని పార్టీ కోసం పనిచేస్తానని.. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే అన్నారు. ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి కారణంగానే విశాఖలో లీడర్లు వైసీపీని వీడుతున్నారని ఆరోపించారు వంశీకృష్ణ శ్రీనివాస్. త్వరలోనే మరింత మంది వైసీపీని వీడనున్నారని తెలిపారు.