Andhra Pradesh: చంద్రబాబుపై వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్
Andhra Pradesh: కుప్పంలో టీడీపీ కుప్పకూలింది: వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ (ఫోటో ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్ చేశారు. కుప్పంలో కుప్పకూలిన టీడీపీ రాష్ట్రంలో కూడా కుప్ప కూలుతుందని జోస్యం చెప్పారు. ఎదుటివాళ్లు గెలిస్తే డబ్బు ఖర్చు పెట్టి గెలిచారంటున్నారని మీరు గెలిచిన పంచాయతీల్లో పుచ్చలపల్లి సుందరయ్యగారి మాగ్రంలో వెళ్లి గెలిచారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబ్బు రాజకీయం మొదలు పెట్టిందే చంద్రబాబు అని వల్లభనేని విమర్శించారు.