V Vijayasai Reddy: పురందేశ్వరీ టార్గెట్‌గా మరోసారి వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్
V Vijayasai Reddy: కొన్ని రోజులుగా బీజేపీ చీఫ్, వైసీపీ ఎంపీ మధ్య పరస్పర ఆరోపణలు
V Vijayasai Reddy: పురందేశ్వరీ టార్గెట్‌గా మరోసారి వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్
V Vijayasai Reddy: ఏపీలో విజయసాయి రెడ్డి వర్సెస్ పురంధేశ‌్వరీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పురంధేశ‌్వరి టార్గెట్‌గా మరోసారి వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతుగా టీడీపీ పోటీ చేయొద్దని.. సలహా ఇచ్చింది మీరేనంట కదా అంటూ బీజేపీ చీఫ్‌పై విమర్శలు చేశారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు, నివాసాలు కాపాడుకునే ప్రయత్నమంటూ వైసీపీ ఎంపీ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ గెలిస్తే మీరు అధికారంలో ఉన్నటే అనుకుంటున్నారట, ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా, బీజేపీ గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం..ఆరాటపడుతున్నారు అంటూ పురంధేశ్వరిపై విజయసాయి విమర్శలు చేశారు. మరి దీనికి పురంధేశ్వరి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి.