Kadapa: కడప జిల్లాలో దారుణం.. సంధ్య సర్కిల్ వద్ద శ్రీనివాసులురెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
Kadapa: వేటకొడవలితో గుర్తు తెలిమని వ్యక్తులు దాడి చేశారు
Kadapa: కడప జిల్లాలో దారుణం.. సంధ్య సర్కిల్ వద్ద శ్రీనివాసులురెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
Kadapa: కడప జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. సంధ్య సర్కిల్ వద్ద శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తిపై వేటకొడవలితో గుర్తు తెలిమని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భూ తగాదాలతోనే హత్య జరిగినట్లు సమాచారం.