Buggana Rajendranath: గతేడాదితో పోల్చితే బడ్జెట్ రూ. 3లక్షల కోట్లు పెరిగింది
Buggana Rajendranath: రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు
Buggana Rajendranath: గతేడాదితో పోల్చితే బడ్జెట్ రూ. 3లక్షల కోట్లు పెరిగింది
Buggana Rajendranath: కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొని అడుగులు వేస్తున్నట్లు బడ్జెట్ చూస్తే అర్థమవుతుందన్నారు. 45లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గతేడాదితో పోల్చితే 3లక్షల కోట్లు పెరిగిందన్నారు. పన్ను, పన్నేతర ఆదాయంలో గతేడాదితో పోలిస్తే 3లక్షల కోట్లు పెరిగిందన్నారు మంత్రి బుగ్గన. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్న ఆయన అవి ఇప్పుడు అర్థం కావన్నారు.