Ram Mohan Naidu: మైక్రోసాఫ్ట్ క్లాడ్ ఎఫెక్ట్‌పై కేంద్రవిమానయాన మంత్రి రామ్మోహన్ స్పందన
Ram Mohan Naidu: భారత్‌లోని ఎయిర్‌లైన్స్‌పై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ లేదు-
Ram Mohan Naidu: మైక్రోసాఫ్ట్ క్లాడ్ ఎఫెక్ట్‌పై కేంద్రవిమానయాన మంత్రి రామ్మోహన్ స్పందన
Ram Mohan Naidu: భారత్‌లోని ఎయిర్‌లైన్స్‌పై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ లేదన్నారు కేంద్ర విమానాయనశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడిందన్నారు. అమెరికాలోని చాలా విమాన సర్వీసులపై మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ పడిందన్నారు. భారత్‌లోని ఎయిర్‌వేలకు సంబంధించిన టెక్నికల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్‌కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రామ్మోహన్ నాయుడు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.