Ongole: ఒంగోలు సీసీఎస్ పీఎస్‌ నుంచి ఇద్దరు దొంగలు పరారీ

ఒంగోలు సీసీఎస్ పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. వారు అనేక దొంగతనాలకు పాల్పడుతున్నాట్లు పోలీసులు చెప్తున్నారు.

Update: 2025-11-24 06:36 GMT

Ongole: ఒంగోలు సీసీఎస్ పీఎస్‌ నుంచి ఇద్దరు దొంగలు పరారీ

Ongole: ఒంగోలు సీసీఎస్ పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. వారు అనేక దొంగతనాలకు పాల్పడుతున్నాట్లు పోలీసులు చెప్తున్నారు. రెండు రోజుల క్రితమే వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. వీరిలో నాగూర్ అనే వ్యక్తి గతంలో పలు దొంగతనాలు, దోపిడీల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇరువురూ కలిసి ఇటీవల ఐదు మోటారు సైకిళ్లను దొంగిలించినట్లు తెలిసింది. వాటిని సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పరారైన ఇద్దరు దొంగల కోసం సీసీఎస్తోపాటు, ఐడీ పార్టీ పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News