TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 150 అంశాలతో కూడిన అజెండాపై బోర్డు సభ్యుల చర్చ
TTD: అన్నమయ్య భవన్‌లో ఉ.10 గంటలకు ప్రారంభం
TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 150 అంశాలతో కూడిన అజెండాపై బోర్డు సభ్యుల చర్చ
TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. అన్నమయ్య భవన్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. 150 అంశాలతో కూడిన అజెండాపై బోర్డు సభ్యుల చర్చించనున్నారు. అదనపు లడ్డూ కౌంటర్ల ఏర్పాటు, కల్యాణ మండపాల నిర్వాహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల తిరుమలో బయటపడ్డ భద్రతా లోపాల నేపథ్యంలో.. భద్రతను మరింత పటిష్టం చేసే అంశంపై పాలక మండలి సభ్యులు చర్చించనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై పాలకమండలి సమావేశంలో చర్చ జరగనుంది.