Tirumala: రెచ్చిపోయిన దొంగలు.. టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ
Tirumala: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tirumala: టీటీడీ ఉచిత విద్యుత్ బస్సు చోరీ.. గ్యారేజ్ నుండి ఎత్తుకెళ్లిన దుండగులు
Tirumala: తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, లోకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సు నాయుడుపేటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సును స్వాధీనం చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, వాహనాల మిస్సింగ్‌ను టీటీడీ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.