TTD: చిరుత సంచారంతో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులు
TTD: రెండు చోట్ల బోన్ లను ఏర్పాటు చేసిన అధికారులు
TTD: చిరుత సంచారంతో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులు
TTD: అలిపిరి నడక మార్గంలో ఐదేళ్ళ బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసిన నేపథ్యంలో టీటీడీ అటవీ శాఖా అధికారులు అప్రమత్తం అయ్యారు. గాలిగోపురం నుండి ఏడో మైలు వరకూ చిరుత సంచరించే ప్రాంతాల్లో 30 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. రెండు చోట్ల చిరుతను బంధించేందుకు బోన్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. నడక మార్గం ద్వారా తిరుమల కొండ పైకి వెళ్లే భక్తులు భయపడాల్సిన అవసరం లేదంటున్న టీటీడీ డీఎఫ్వో శ్రీనివాస్