Salakatla Theppostavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

Salakatla Theppostavalu: రేపటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవం

Update: 2023-03-02 12:34 GMT

Salakatla Theppostavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

Salakatla Theppostavalu: శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు రేపటి నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.. తెప్పోత్సవాలను పురస్కరించుకున్ని శ్రీవారి పుష్కరిణిని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Tags:    

Similar News