Prakasam District: విచారణకు పిలిచి ఎస్సై కొట్టాడని..తిరగబడ్డ ప్రజలు
Prakasam District పురుగుల మందు తాగిన గురవారెడ్డి
Prakasam District: విచారణకు పిలిచి ఎస్సై కొట్టాడని..తిరగబడ్డ ప్రజలు
prakasam district: తిరగబడ్డ ప్రజలు త్రిపురాంతకంలో గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. విచారణకు అని పిలిచి ఎస్సై సైదులు కొట్టాడని మనస్తాపం చెందిన గురవారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగిన అతని పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన గురవారెడ్డి బంధువులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు, గురవారెడ్డి బంధువుల మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది