Nara Bhuvaneshwari: నంద్యాలలో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneshwari: టీడీపీ అండగా ఉంటుందని భువనేశ్వరి హామీ
Nara Bhuvaneshwari: నంద్యాలలో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneswari: నంద్యాలలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి వారికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నంద్యాల పట్టణంలో గురువరాజు, అబ్దుల్ రహీం, బుక్కపురం గ్రామం లో చిన్న మద్దిలేటి, నారాయణపురం లో నరసింహ చారి ,వెంకటేశ్వర్లు కుటుంబాలని పరామర్శించారు. . అనంతరం నారా భవనేశ్వరి మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసి పేద వాళ్ళ కడుపు కొట్టిందన్నారు. .వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలన్నారు.