Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నేడు కార్మికుల ఒక్కరోజు సమ్మె

Vizag Steel Plant: కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌

Update: 2021-06-29 04:28 GMT

స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఒకరోజు సమ్మె చేయనున్నారు. ప్రైవేటు పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటి నుండి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఈ నిరసన కార్యక్రమాలకి అంతరాయం ఏర్పడింది. తాజాగా మళ్ళీ తమ గళం వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రైవేటు పరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఈ రోజు నిరసన చేపడుతున్నారు. 

Full View


Tags:    

Similar News