Steel Plant: నేటితో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి 250 రోజులు
Steel Plant: ఈ సందర్భంగా 25 గంటల దీక్ష చేపట్టిన 250 మంది కార్మికులు
నేటితో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి 250 రోజులు (ఫైల్ ఇమేజ్)
Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి 250 రోజులైన సందర్భంగా 250 మంది కార్మికులు చేపట్టిన 25 గంటలు నిరాహార దీక్షకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. దీంతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని సెంచరీయన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్‌ఎన్‌రాజు అన్నారు. మేథావులంతా ఉద్యమానికి మద్దతు పలకాలంటున్న వీసీ రాజు.