CM Jagan: ఇవాళ రెండోరోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న సీఎం
CM Jagan: ఇవాళ రెండోరోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఇవాళ రెండోరోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించనున్నారు. అనంతరం.. ప్రేయర్ హాల్‌లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. నూతనంగా నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ బస్టాండ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇక రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.