Tirupathi: దళితులు ఆలయంలోకి రాకుండా అడ్డుకోని.. పోలాక్షమ్మ ఆలయానికి తాళం వేసిన అగ్రవర్ణాలు
Tirupathi: ఆలయం బయట నుంచే మొక్కులు తీర్చుకున్న దళితులు
Tirupathi: దళితులు ఆలయంలోకి రాకుండా అడ్డుకోని.. పోలాక్షమ్మ ఆలయానికి తాళం వేసిన అగ్రవర్ణాలు
Tirupathi: తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పోలాక్షమ్మ జాతర సందర్భంగా ఆలయానికి అగ్రవర్ణాలు తాళం వేశారు. దళితులు ఆలయంలోకి రాకుండా అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. ఆలయ పూజారి, గ్రామస్ధుల దళితులకు ప్రవేశం లేదంటూ ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆలయం వద్ద దళితులు నిరసన వ్యక్తం చేశారు. పోలాక్షమ్మ ఆలయంలోకి తమకు ప్రవేశం కల్పించే వరకు పోరాటం చేస్తామని దళిత సంఘం నేత మహేష్ తెలిపారు.