Tirumala: తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
Tirumala: జూన్ 2 నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
Tirumala: తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 2023 జూన్ నెలలో జరిగే ఉత్సవ వివరాలను టీటీడీ ప్రకటించింది. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర కార్యక్రమం జరగనుంది. జూన్ 2 నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం...జూన్ 4న ఏరువాక పూర్ణిమ నిర్వహించనున్నారు. జూన్ 14న మతత్రయ ఏకాదశి... కాగా జూన్ 20న పెరియాళ్వార్ ఉత్సవారంభం కానుంది. జూన్ 29న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడి నిర్ణయించింది.