అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం

Anakapalle: కె.కోటపాడు మండలంలో మరోసారి పెద్దపులి అలజడి

Update: 2022-08-02 04:48 GMT

అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం

Anakapalle: అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి హల్‌చల్‌ చేసింది. కె.కోటపాడు మండలంలో మరోసారి పెద్దపులి అలజడి రేగింది. ఆర్లి గ్రామ శివారులో మూగజీవాలపై దాడి చేసి చంపేస్తుంది. పెద్దపులి సంచారంతో చంద్రయ్యపాలెం, చింతలపాలెం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల అనకాపల్లి జిల్లాలో మూడు వారాల పాటు పెద్దపులి హల్‌చల్‌ చేసింది.

Tags:    

Similar News