అనకాపల్లి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి

Anakapalle: యలమంచిలి, కశింకోట అటవీ ప్రాంతంలో పులి సంచారం

Update: 2022-07-07 07:29 GMT

అనకాపల్లి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి

Anakapalle:  అనకాపల్లి జిల్లాలో పులి హడలెత్తిస్తోంది. యలమంచిలి, కశింకోట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశువుల కాపరులు పశువులను కొండల్లోకి తీసుకెళ్ల వద్దని పులి జాడ కోసం ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు డీఎఫ్ఓ అనంత శంకర్.   

Tags:    

Similar News