AP News: కృష్ణా జిల్లాలో పిడుగుల ధాటికి ముగ్గురు మృతి

AP News: పిడుగు పాటు శబ్దానికి గుండెపోటుతో ఇద్దరు మృతి

Update: 2023-04-23 14:00 GMT

AP News: కృష్ణా జిల్లాలో పిడుగుల ధాటికి ముగ్గురు మృతి

Krishna District: కృష్ణా జిల్లాలో పిడుగుల ధాటికి ముగ్గురు మృత్యువాత పడ్డారు. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్ రోడ్ లో 90ఏళ్ల పైబడిన నాంచారామ్మ పిడుగు పాటు శబ్దానికి గుండెపోటుతో చనిపోయింది. కమల్ థియేటర్ వద్ద సైకిల్ షాప్ మస్తాన్ పిడుగు శబ్దానికి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మత్తి వెంకట రామయ్య పొలంలో మొక్క జొన్నలు ఆరబెడుతూ పిడుగు పాటుకు గురై చనిపోయాడు. కోడూరు మండలం పిట్లల్లంక గ్రామంలో పిడుగు పాటుకు వరికుప్ప దగ్ధమైంది.

Tags:    

Similar News