Tirumala: తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు .. నో ఫ్లయింగ్ జోన్‌లో ఎగరడంపై భక్తుల విస్మయం
Tirumala: హెలికాప్టర్ల గురించి ఆరాతీస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు
Tirumala: తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు .. నో ఫ్లయింగ్ జోన్‌లో ఎగరడంపై భక్తుల విస్మయం
Tirumala: తిరుమల గగనతలంపై మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. నో ఫ్లైయింగ్ జోన్ ఉన్నా తిరుమల గగనతలంపై హెలికాప్టర్లు తిరిగాయి. హెలికాప్టర్ల గురించి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు.