Omicron Cases in AP: ఏపీలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: గల్ఫ్‌ నుంచి అయినవిల్లి మండలం నేదునూరుకు వచ్చిన మహిళ...

Update: 2021-12-24 06:29 GMT

Omicron Cases in AP: ఏపీలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు

Omicron Cases in AP: ఏపీలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఇటీవల గల్ఫ్ నుంచి అయినవిల్లి మండలం నేదునూరు వచ్చింది. ఆమె నమూనాలను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది.

Tags:    

Similar News