Ambati Rambabu: నాపై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది

Ambati Rambabu: అసెంబ్లీలో నేను భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడలేదు

Update: 2023-10-30 08:00 GMT

Ambati Rambabu: నాపై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది

Ambati Rambabu: తనపై జరిగిన దాడి యత్నం వెనుక కుట్ర ఉందని, మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను భౌతికంగా తొలగించాలని గతంలో కొంతమంది వ్యాఖ్యానించారని..సత్తుపల్లిలో జరిగిన ఘటనకు దీనికి సంబంధముందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని గుర్తించామని..వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారని…వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని అంబటి తెలిపారు. కమ్మ వారిలో ఉగ్రవాదులు తయారయ్యారని వారంతా టీడీపీని నాశనం చేస్తున్నారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News