Vellampalli Srinivas: దాడి ఘటనపై స్పందించిన బాధిత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్
Vellampalli Srinivas: అనుకోకుండా అధికారంలోకి వస్తే.. వారి రౌడీయిజానికి అడ్డుఅదుపు ఉంటుందా..?
Vellampalli Srinivas: దాడి ఘటనపై స్పందించిన బాధిత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్
Vellampalli Srinivas: విజయవాడలో నిన్న జరిగిన దాడిపై బాధిత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ స్పందించారు. దాడి జరిగి తాను బాధలో ఉంటే.. టీడీపీ నేతలు వ్యాఖ్యలు తనను మరింత బాధకు గురి చేశాయన్నారు. ప్రతిపక్షంలో ఉండగానే టీడీపీ నేతలు రౌడీల్లాగా, వ్యవహరిస్తే... అధికారంలో వస్తే.. వారి రౌడీయిజానికి అడ్డుఅదుపు ఉంటుందా..? అంటూ వెలంపల్లి ప్రశ్నించారు. బొండా ఉమా, అతని అనుచరులతో.. చంద్రబాబు ఈ దాడి చేయించారని వెలంపల్లి ఆరోపించారు.వెలంపల్లి